Kottikku Okkadu - Theme Song Song
							Album : Vijaya Raghavan
			Singer : Sharath Santhosh
Lyricist : Bhashyasree
Music Director : Nivas K. Prasanna
Star Cast : Vijay Antony, Aathmika
			
More songs from this album See More
Popular songs by Artistes See More
Kottikku Okkadu - Theme Song Song Lyrics
					ENGLISH RELEASE:
KOTIKI  OKADU.. KADILENIPUDU.. JAADUGAALLLANI KETUGALLANI  CHANDADETI YAMUDU
KOTIKI OKADU.. PEDALA HITHUDU.. EVVAROCHINA LEKKACHEYANI POGARUNNA GHANUNDU
PRJALE ATHANI BALAMU.. ATHANI GALAME PEDA BRATHUKULLO VELUGU
PRAGATHE ATHANI GAMANAM.. CHADUVU ATHANI AYUDHAM
YUVATHE ATHANI SAINYAM.. ATHANI DHAIRYAM.. CHOOSIVANIKENU PARULE
MANAKAI PUTTI..MANATHO NADICHI.. MANAKAI BRATHIKERA
VENUKA MAATALU MATLADADU.. MUNDU CHOOPU UNNODU
MANAMU ANETI GUNAME UNNODURAA…VAADU UTHAMA NAYAKUDU
AHAMU.. ASOOYA.. KOPAMU..SWARDHAMANEDI ASALU LENODURA
PADULA MANDI  NESUKONI VELLEVADU KADU..MANDI KOSAM VEEDURAA
KONUKKUNTE NEETHI RAADUKADA..LAAKKUNANU NETHA KALEDUGA
ANDARI BADHALU THANAVIGA.. UDYAMINCHE VAADE NAYAKUDU
ATHANI MAATALU GALAGALA.. ATHANI CHETHALU PHELA PHELA 
ATHANINGUNDELO JANAGANA..JANAGANA MANA JANAGANA
JANAGA JANAGA… JANAGANA
AMME THANA DEIVAM.. THANA DESANIKE EE DEHAM
NAMMITHE THANA PRANAM.. THANU  ITCHENURA
PADUNU MEDADU..PATTADA VIDADU.
KATIKA CHEEKATI.. LO  VELUGITHADU
OTAME MATTAI..GELUPE JATTAI.. SHIKHARA MEKKENUGA
TELUGU LYRICS:
కోటికి ఒకడు..కదిలెనిపుడు..జాదుగాళ్లని కేటుగాళ్లని చండాడేటి యముడు
కోటికి ఒకడు..పేదల హితుడు..ఎవ్వరొచ్చిన లెక్కచేయని పొగరున్న ఘనుడు
ప్రజలే అతని బలము...అతని గళమే.పేద బ్రతుకుల్లో వెలుగు
ప్రగతే అతని గమనం..చదువు అతనీ ఆయుధం
యువతే అతని సైన్యం..అతని ధైర్యం..చూసి వణికెను పరులే
మనకై పుట్టి...మనతో నడిచి...మనకై బ్రతికెరా
వెనక మాటలు మాట్లాడడు...ముందు చూపు ఉన్నోడు
మనము అనేటి గుణమే ఉన్నోడురా..వాడు ఉత్తమ నాయకుడు
అహము..అసూయ..కోపము..స్వార్ధమనేది అస్సలు లేనోడురా
పదుల మంది నేసుకొని వెళ్లే వాడు కాదు...మంది కోసం వీడురా
కొనుక్కుంటే నీతి రాదు కదా..లాక్కునానూ నేత కాలేడుగా
అందరి బాధలు తనవిగా...ఉద్యమించే వాడే నాయకుడు
అతని మాటలు గలగలా..అతని చేతలు ఫెళా ఫెళా
అతని గుండెలో జనగణ..జనగణమణ జనగణ
జనగ జనగ ....జనగణ
అమ్మే తన దైవం..తన దేశానికే  ఈ దేహం
నమ్మితే తన ప్రాణం.. తను ఇచ్చేనురా
పదును మెదడు..పట్టాడా విడడు
కటిక చీకటి ...లో వెలుగితడు
ఓటమే మట్లై...గెలుపే జట్టై...శిఖరమెక్కెనుగా
					

